పసుపుతో ఎన్ని లాభాలో.. ఇలా వాడితే ఇంకా బెస్ట్ రిజల్ట్స్!
పసుపు అద్భుతమైన ఆరోగ్య నిధి. దీనిలోని ‘కర్కుమిన్’ ఒళ్లు నొప్పులు, ఇన్‌ఫ్లమేషన్, కీళ్ల నొప్పులు, PCOSను తగ్గిస్తుంది. వయసు పెరగడం వల్ల వచ్చే మార్పులను అడ్డుకుంటుంది. చర్మం, గుండె ఆరోగ్యానికి, మెదడు చురుగ్గా ఉండటానికి మేలు చేస్తుంది. పసుపును నేరుగా వాడితే బాడీ సరిగా గ్రహించలేదు. నల్ల మిరియాలు, నెయ్యి లేదా నూనెతో కలిపి తీసుకుంటే దాని శక్తి ఎన్నో రెట్లు పెరుగుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు.









Comments