IPOకు యశోద హాస్పిటల్స్, RS బ్రదర్స్, సౌత్ ఇండియా
దేశంలో మరికొన్ని కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు సిద్ధమయ్యాయి. యశోద హాస్పిటల్స్‌తో పాటు ప్రముఖ షాపింగ్ మాల్స్ RS బ్రదర్స్, సౌత్ ఇండియా IPO కోసం సెబీకి దరఖాస్తు చేయగా గ్రీన్ సిగ్నల్ లభించింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా యశోద హాస్పిటల్స్ రూ.4000Cr సమీకరించనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఫ్యూజన్ సీఎక్స్, ఓరియంట్ కేబుల్స్ లిమిటెడ్, SFC ఎన్విరాన్‌మెంటల్ టెక్నాలజీస్, లోహియా కార్ప్ కంపెనీలూ IPOకు సిద్ధమయ్యాయి.










Comments