ఇంట్లో ధనం నిలవడం కోసం పాటించాల్సిన వాస్తు నియమాలు
సంపద నిలవాలంటే ఇంట్లో శక్తి ప్రవాహం సరిగ్గా ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు కొన్ని టిప్స్ సూచిస్తున్నారు. ‘ప్రధాన ద్వారం వద్ద చెత్త ఉండొద్దు. శుభ్రంగా ఉంటేనే సానుకూలత పెరుగుతుంది. నీటి వృథా ధన నష్టానికి సంకేతం. లీకేజీలను అరికట్టాలి. పని ప్రదేశం అస్తవ్యస్తంగా ఉండొద్దు. వాయువ్యంలో శుభ్రం ముఖ్యం. ఇంట్లో అనవసరమైనవి ఉంచకూడదు. ఇల్లు పద్ధతిగా ఉంటేనే ఆర్థిక స్థితి బాగుంటుంది’అంటున్నారు.










Comments