ఎండాకాలం.. డీహైడ్రేట్ అవ్వొద్దంటే ఇవి తాగండి?
వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. సహజసిద్ధ పానీయాలైన కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ & నిమ్మ రసం, మజ్జిగ, మామిడి రసం వంటివి తీసుకుంటే శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అందుతాయని పేర్కొంది. ఇవి శరీరాన్ని చల్లబరిచి కోల్పోయిన శక్తిని తిరిగి ఇస్తాయని వివరించింది. నేచురల్ డ్రింక్స్‌తో ఎండదెబ్బ నుంచి రక్షణ పొందాలని పిలుపునిచ్చింది.










Comments