జీఎంఆర్-మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్ట్ ప్రారంభ వేడుకలో మంత్రి నారా లోకేష్ గారితో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ల
మంత్రి నారా లోకేష్ సమక్షంలో జీఎంఆర్-మాన్సాస్ మధ్య ఎంవోయూ కుదుర్చుకోవడం జరిగింది జీఎంఆర్-మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని కొంతమంది విజన్ లెస్ పీపుల్ విజనరీని ఎగతాళి చేస్తారని ఏపీ అభివృద్ధికి మిస్సైల్స్ గా పనిచేస్తున్నామని,ఐటీ కంపెనీలన్నీ విశాఖకే వస్తున్నాయి రాష్ట్రాభివృద్ధికి అనేకమంది కృషి చేస్తున్నారు జీఎంఆర్ ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ మధ్య తరగతి కుటుంబంలో జన్మించి అతిపెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగారు అని లోకేష్ తెలిపారు









Comments