రేవంత్‌కు పెరుగుతున్న పట్టు, ప్రాధాన్యత
కాంగ్రెస్ హైకమాండ్ వద్ద రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత, పట్టు పెరుగుతున్నాయి. అందర్నీ కలుపుకుని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, బీఆర్ఎస్ పరువుగా భావించిన జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను గెలిపించారు. ఇక అభివృద్ధిపై ఫోకస్ లేదన్న విపక్షాల ఆరోపణలకు ఇటీవల గ్లోబల్ సమ్మిట్‌లో విజన్, మిషన్ ప్రకటనతో ఆన్సర్ ఇచ్చారు. ఆల్‌రౌండ్ ఫర్ఫార్మెన్స్ వల్లే అసంతృప్తులు అప్పుడప్పుడూ ఫిర్యాదు చేసినా AICC రేవంత్ వైపే నిలుస్తోంది.









Comments