నేడు వర్షాలు!
ఆంధ్ర ప్రదేశ్ : రాయలసీమ జిల్లాలను మళ్లీ వర్షాలు పలకరించనున్నాయి. బంగాళాఖాతం నుంచి తూర్పు గాలులు వీస్తుండటంతో తమిళనాడును ఆనుకొని ఉన్న రాయలసీమలో ఇవాళ అక్కడక్కడా వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. అటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చలి ప్రభావం కొనసాగుతోంది. నిన్న అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు(M) కిలగాడలో 7.3డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.








Comments