30 రోజుల శ్రీవ్రతం ఎలా చేయాలి?
ముందుగా విష్ణువు విగ్రహం/చిత్ర పటాన్ని శుభ్రం చేసుకోవాలి. విగ్రహాన్ని ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకించాలి. చిత్రపటానికైతే గంధం, కుంకుమ పెట్టాలి. ఆవు నెయ్యితో దీపారాధన, పంచోపచార పూజ, పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి. మొదటి 15 రోజులు బియ్యం, పెసరపప్పుతో, మిగతా 15 రోజులు దద్దోజనంతో నైవేద్యం పెట్టాలి. రోజుకొక పాశురాన్ని ఆలపించాలి. ఈ తేలికైన వ్రతాన్ని నిష్ఠగా ఆచరించి గోదాదేవి విష్ణువును ప్రసన్నం చేసుకుంది.









Comments