నేను రేవంత్‌తో ఫుట్‌బాల్ ఆడుతా: కేటీఆర్
తెలంగాణ : సీఎం రేవంత్ ఎవరితో ఫుట్‌బాల్ ఆడుతారో తనకు తెలియదని తాను మాత్రం రేవంత్‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘రేవంత్‌లా నేను ఫ్యామిలీ విషయంలో చిల్లర రాజకీయాలు చేయను. కాంగ్రెస్ సర్కార్‌కు హనీమూన్ ముగిసింది. ఇక కేసీఆర్ ప్రజల్లోకి వస్తారు. రేవంత్ చెబుతున్న 66% విజయం నిజమైతే, ఆ పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉపఎన్నికకు రావాలి’ అని చిట్ చాట్‌లో సవాల్ చేశారు.










Comments