నిరుపేదల జీవితాల్లో వెలుగు నెప్పుతున్న ఇందిరమ్మ ఇల్లు
వరంగల్ తూర్పు నియోజకవర్గం, డివిజన్ నం. 37, ఎం.ఎం. నగర్ కాలనీలో ఇస్లావత్ రజిత–జగన్ గార్లచే నిర్మితమైన ‘ఇందిరమ్మ ఇళ్లు’ పూర్తయిన సందర్భంగా, వారి గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించాను.
అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి వారి ఆనందంలో భాగస్వామ్యం అయ్యాను. ప్రతి నిరుపేద కుటుంబం గౌరవప్రదమైన నివాసంలో సంతోషంగా జీవించాలన్నదే ప్రజాప్రభుత్వ సంకల్పం.








Comments