• Dec 18, 2025
  • NPN Log

    యాపిల్ సరికొత్త మైలురాయిని చేరుకుంది. నవంబర్ లో $2 బిలియన్ల విలువైన ఐఫోన్లను భారత్ ఎగుమతి చేసినట్లు బిజినెస్ వర్గాలు తెలిపాయి. దేశంలో మొత్తం స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో ఇది 75శాతమని, FY26లో 8 నెలల్లోనే ఎగుమతులు $14 బిలియన్ దాటినట్లు పేర్కొన్నాయి. ఐఫోన్ తయారీ కేంద్రాలు పెరగడం దీనికి కారణమని భావిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ఎగుమతులు FY25లో ఏప్రిల్-నవంబర్‌తో పోలిస్తే ఈ FYలో 43% వృద్ధి సాధించాయని పేర్కొన్నాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement