ఇక టీవీల్లోనూ ఇన్‌స్టా రీల్స్ చూడొచ్చు
ఇకపై ఫోన్లలో ఇన్‌స్టా రీల్స్ చూస్తూ కళ్లు పాడుచేసుకునే భారం తగ్గిపోనుంది. Insta టీవీ యాప్‌ను విడుదల చేసింది. దీంతో పెద్ద స్క్రీన్‌పై రీల్స్, షార్ట్ వీడియోలను వీక్షించవచ్చు. ముందుగా అమెరికా లోని సెలక్టెడ్ అమెజాన్ ఫైర్ టీవీ ప్లాట్‌ఫార్మ్స్‌పై దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. భవిష్యత్తులో ఇతర టీవీ ప్లాట్‌ఫార్మ్స్‌కు విస్తరించనున్నారు. TVలోనూ సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.









Comments