పంకజ్@29
బర్మింగ్‌హామ్: క్యూ స్పోర్ట్స్ దిగ్గజం పంకజ్ ఆడ్వాణీ ఖాతాలో మరో ప్రపంచ టైటిల్ చేరింది. ఈ భారత స్టార్ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షి్‌పలో విజేతగా నిలిచాడు. తద్వారా కెరీర్లో 29వ ప్రపంచ టైటిల్‌ను సాధించాడు. 41 ఏళ్ల పంకజ్ ఫైనల్లో 1906-1206తో ఇంగ్లండ్‌కు చెందిన రాబర్ట్ హాల్‌ను చిత్తుచేశాడు.










Comments