మడకశిర: ఆగలి మండలం ముక్కడంపల్లి గ్రామంలో గుర్తుతెలియని శవం లభ్యం
మడకశిర నియోజకవర్గంలోని అగలి మండలం , ముక్కడంపల్లి గ్రామం కిష్టప్ప పొలంలో ఉన్న బావిలో గుర్తుతెలియని మగ వ్యక్తి శవం లభ్యం అయినది. ఎవరైనా గుర్తు పట్టిన యడల అగలి పోలీస్ వారికి సమాచారం ఇవ్వవలసిందిగా కోరడమైనది. CI మడకశిర రూరల్ సర్కిల్ 9440796820
SI అగలి పోలీస్ స్టేషన్,9346010577,ASI అగలి పోలీస్ స్టేషన్,94413 81273, క్రైమ్ HC 9573913533









Comments