• Dec 11, 2025
  • NPN Log

    ‘మిస్సింగ్ కింగ్’ అంటూ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు. దీనికి కారణం ICC టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్సే. ఇందులో వరుసగా తొలి 3 స్థానాల్లో రూట్(ఇంగ్లాండ్, కేన్(న్యూజిలాండ్), స్మిత్ (ఆస్ట్రేలియా) ఉన్నారు. దీంతో ఈ లిస్టులో కోహ్లీ మిస్ అయ్యారంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. టెస్ట్ క్రికెట్‌లో ఈ నలుగురిని ఫ్యాబ్-4గా పేర్కొంటారు. కోహ్లీ రిటైరవ్వగా, మిగతా ముగ్గురూ ఇంకా టెస్టుల్లో కొనసాగుతున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement