• Sep 20, 2026
  • NPN Log

    తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లో 3 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 2 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచి ఉన్నారు. ఇక, శని, ఆదివారాల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.8.89 కోట్లు. అలాగే ఆది, సోమవారం 1.79 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా, 70,044 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement