అటవీశాఖలో ఉద్యోగాలు.. అప్లైకి ఒక్కరోజే ఛాన్స్
ఏపీలో 10 థానేదార్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఒక్కరోజే(అక్టోబర్-1) సమయం ఉంది. ఆసక్తిగల ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు APPSC వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల వారికి సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ. 330. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://portal-psc.ap.gov.in/
Comments