• Apr 19, 2026
  • NPN Log

    చమురు సరఫరాను అడ్డుకునేందుకు నేవీని అమెరికా రంగంలోకి దింపినా ఇరాన్ ఏ మాత్రం తగ్గట్లేదు. ఏప్రిల్ 13న నుంచి ఇప్పటివరకు గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోని ఫ్లోటింగ్ స్టోరేజ్‌లో ఉన్న 9 మిలియన్ బ్యారెళ్లను ఇరాన్ తరలించింది. ఇక అమెరికా నౌకలు రాకముందు అంటే ఏప్రిల్ 12న మరో రెండు మిలియన్ బ్యారెళ్లను ఇరాన్ తరలించినట్లు సమాచారం. మరోవైపు గత 24 గంటల్లో హార్ముజ్ జలసంధిని 11 నౌకలు క్రాస్ చేసినట్లు ట్రాకింగ్ ఏజెన్సీలు చెబుతున్నాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement