అమెరికా ఆర్మీని ఓడించడానికి సిద్ధం: మొజ్తబా
ఇరాన్-అమెరికా వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఓవైపు చర్చలకు సిద్ధమంటూనే రెచ్చగొట్టే పనిలో ఇరు దేశాల నాయకులు ఉన్నారు. తమ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే నౌకలను అమెరికా ఇప్పటికీ దిగ్బంధిస్తుండటంతో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా బలగాలను ఘోరంగా ఓడించడానికి టెహ్రాన్ నేవీ సిద్ధంగా ఉందని చెప్పారు. మరోవైపు హార్ముజ్ జలసంధిని ఇరాన్ ఇవాళ మళ్లీ మూసేసిన విషయం తెలిసిందే.









Comments