అమెరికా కు నష్టం.. భారత్‌కు లాభం: అమితాబ్ కాంత్
H-1B వీసా ఫీ పెంపు నిర్ణయంతో అమెరికా ఎకానమీ కుప్పకూలుతుందని, ఇది భారత్‌కే మేలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ‘గ్లోబల్ టాలెంట్‌కు అమెరికా డోర్ క్లోజ్ చేయడంతో కంపెనీలు, పేటెంట్స్, ఇన్నోవేషన్, స్టార్టప్స్ బెంగళూరు, హైదరాబాద్ వంటి సిటీలకు వస్తాయి. ఇంజినీర్లు, సైంటిస్టులు, ఇన్నోవేటర్లకు వికసిత్ భారత్ దిశగా స్వదేశ వృద్ధికి తోడ్పడే అవకాశం వచ్చింది. అమెరికా ఓటమే భారత గెలుపు’ అని నీతి ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్ అన్నారు.
Comments