అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్
అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ అయింది. నిన్న అర్ధరాత్రి నాటికి అక్కడి కాంగ్రెస్ కొత్త బడ్జెట్‌కు ఆమోదం తెలపకపోవడంతో షట్‌డౌన్ అమల్లోకి వచ్చింది. రిపబ్లికన్స్, డెమొక్రాట్స్ వేర్వేరు ప్రతిపాదనలు చేయడంతో బడ్జెట్ పాస్ కాలేదు. షట్‌డౌన్ కారణంగా ప్రభుత్వ వర్కర్లకు జీతాలు నిలిచిపోనున్నాయి. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, నేషనల్ పార్కులు మూతబడే అవకాశం ఉంది.
Comments