ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. సాయంత్రం 5గంటల వరకు కరెంట్ కట్
కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): టీజీఎస్పీడీసీఎల్ బాలాజీనగర్ సెక్షన్ పరిధిలో సమ్మర్ యాక్షన్ పనుల నేపథ్యంలో మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంజనేయనగర్, మూసాపేట్ , గూడ్‌షెడ్ రోడ్డు, హబీబ్‌నగర్, ప్రగతినగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.









Comments