• Oct 05, 2025
  • NPN Log

    భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్(BISAG-N)100 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్‌లో 60శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు ఈ నెల 17వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 22 నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. వెబ్‌సైట్: https://lbsn.ncog.gov.in/

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement