ఇంటర్ మార్కులే జీవితం కాదు: RAPO ట్వీట్ వైరల్
ఇంటర్ ఫలితాల నేపథ్యంలో హీరో రామ్ పోతినేని గతంలో చేసిన ట్వీట్ మళ్లీ వైరల్ అవుతోంది. ‘ఇంటర్ మార్కులే జీవితం కాదు. నేను ఇంటర్ కూడా పూర్తిచేయలేదు. మీరు సాధించబోయే గొప్ప విజయాల ముందు ఇదొక చిన్న విషయం. అందుకే ఫెయిల్ అయ్యామని బాధపడకుండా లైట్ తీసుకోండి’ అని రామ్ విద్యార్థుల్లో ధైర్యం నింపారు. మార్కులే భవిష్యత్తును నిర్ణయించవని, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని ఆయన విద్యార్థులకు సూచించారు.










Comments