ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు
ఇండియన్ కోస్ట్ గార్డ్ వివిధ పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. స్టోర్ కీపర్, లస్కర్, MTS పోస్టులకు అప్లై చేయడానికి నవంబర్ 10 ఆఖరు తేదీ కాగా, 2 మోటార్ ట్రాన్స్‌ఫర్ డ్రైవర్ పోస్టులకు, కోస్ట్ గార్డ్ రీజియన్(వెస్ట్)లో 13 పోస్టులకు నవంబర్ 11 లాస్ట్ డేట్. పోస్టును బట్టి వివిధ అర్హతలున్నాయి. వెబ్‌సైట్: https://indiancoastguard.gov.in/
Comments