ఇతిహాసాల్లో ‘8’ సంఖ్య ప్రాముఖ్యత
ఇతిహాసాలు, పురాణాల్లో ‘8’ సంఖ్యకు విశేష స్థానం ఉంది. ఇది సృష్టిలోని సమగ్రతకు, పరిపూర్ణతకు ప్రతీక. మనకు అష్ట దిక్కులు ఉన్నాయి. ప్రకృతిని పాలించే అష్ట వసువులు ఉన్నారు. న్యాయాన్ని సూచించే త్రాసు దారాలు, శక్తికి నిదర్శనమైన శరభ మృగానికి కాళ్లు ఎనిమిదే. విఘ్నేశ్వరుని నామాలు కూడా ఎనిమిదే. ‘8’ సంఖ్య అష్టైశ్వర్యాలు, అష్టసిద్ధులతో ముడిపడి భక్తులకు శ్రేయస్సును, విజయ మార్గాన్ని సూచిస్తుంది.
Comments