ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిల ప్రైవేట్ ఫొటోలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో అడల్ట్ కంటెంట్ ఎక్కువైందని పలువురు ఆరోపిస్తున్నారు. కొందరు యువతులు ఇన్‌స్టాలోని సబ్స్క్రిప్షన్ ఫీచర్ (నెలకు రూ.89-890) ద్వారా యూజర్లకు ప్రైవేట్ ఫొటోలు షేర్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని పేర్కొంటున్నారు. మెటా యాజమాన్యం న్యూడ్ ఫొటోలను నియంత్రిస్తున్నప్పటికీ కొన్నింటిని అడ్డుకోలేకపోతోందని సోషల్ మీడియా లో పోస్టులు చేస్తున్నారు. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందంటున్నారు.










Comments