• Mar 02, 2026
  • NPN Log

    వాటర్‌ కంటెంట్‌: పుచ్చకాయ, కర్బూజ, కీరదోస వంటి 90 శాతం నీరు ఉండే పండ్లను మీ డైట్‌లో భాగంగా చేసుకోండి.

    తాటి ముంజలు: ఇవి వేసవిలో ప్రకృతి ప్రసాదించిన వరం. ఇవి కడుపులోని మంటను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

    మామిడి పండ్లు: మామిడి పండ్లను మితంగా తీసుకోండి. అతిగా తింటే శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉంది.

    పెరుగు అన్నం: మధ్యాహ్న భోజనంలో పెరుగు అన్నం తప్పనిసరిగా ఉండాలి. ఇది జీర్ణ వ్యవస్థను చల్లబరుస్తుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement