ఉగ్రసంస్థలకు చేయూత.. చివరకు హతం!
ఇరాన్ మిడిల్ ఈస్ట్‌లో ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్ చేస్తోందని అమెరికా, ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్నాయి. గాజాలో హమాస్, యెమెన్‌లో హౌతీలు, లెబనాన్‌లో హెజ్బొల్లా సంస్థలకు ఆయుధ, ఆర్థిక పరంగా సాయం చేస్తోందని ఆరోపిస్తున్నాయి. ఇలాంటి దేశం చేతిలో అణుబాంబులు ఉంటే అది ప్రపంచానికే ముప్పు అని ట్రంప్, నెతన్యాహు ఆందోళన చెందారు. డీల్ చేసుకోమని ఒత్తిడి చేసినా వినకపోవడంతో సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేశారు.









Comments