• Mar 02, 2026
  • NPN Log

    తెలంగాణ : వరంగల్(D) ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో టమాటా మిర్చి రకం ధర దూసుకెళ్తోంది. ఇవాళ క్వింటా రేటు ఏకంగా రూ.50,000 పలికింది. ఈ నెల 18న క్వింటా రూ.35,000, 19న రూ.36,000, 23న రూ.37,000, 25, 26న రూ.40,000 ధరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. శుక్రవారం ఒక్క రోజే క్వింటాకు రూ.10,000 పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 9 రోజుల్లో రూ.15వేలు పెరగడం విశేషం.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement