‘కాక్‌టెయిల్-2’ షూటింగ్.. క్రేజీ పిక్స్ వైరల్!
బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ తన లేటెస్ట్ సినిమా ‘కాక్‌టెయిల్-2’లోని స్పెషల్ సాంగ్ ‘జబ్ తలక్’ షూటింగ్‌కు సంబంధించిన క్రేజీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో ఆయనతో పాటు స్టార్ హీరోయిన్లు రష్మిక, కృతి సనన్ మెరిశారు. ఈ ముగ్గురు కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో వీరి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ కాంబినేషన్ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.










Comments