• Apr 19, 2026
  • NPN Log

    ఆంధ్ర ప్రదేశ్ లో రూ.83Crతో 706 ఆలయాల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. కూటమి పాలనలో ఆలయాలకు భక్తుల తాకిడి 75% పెరిగిందని చెప్పారు. నెల్లూరు(D) పెంచలకోన బ్రహ్మోత్సవాల సమీక్షలో మాట్లాడుతూ ‘5,900 చిన్న ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు నెలకు రూ.10వేల చొప్పున ఇస్తున్నాం. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే మూడోసారి పుష్కరాలు జరగనుండటం ఆంధ్రులకు గర్వకారణం’ అని పేర్కొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement