• Mar 02, 2026
  • NPN Log

    యూట్యూబ్ ఇవాళ  డౌన్ అవడంతో యూజర్లు లక్షల సంఖ్యలో కంపెనీకి రిపోర్ట్ చేశారు. గతంలోనూ పలుమార్లు దీని సేవలకు అంతరాయం ఏర్పడింది. 2008 ఫిబ్రవరిలో పాకిస్థాన్ టెలికం తప్పుగా YouTube IPలను బ్లాక్ చేయడం వల్ల గ్లోబల్‌గా 2 గంటలు డౌన్ అయింది. 2019 అక్టోబర్, 2020లో నవంబర్, డిసెంబర్‌లో సర్వర్ సమస్యలు తలెత్తాయి. 2025 అక్టోబరులోనూ అమెరికా, UK, కెనడా, ఆస్ట్రేలియాలో సేవలు నిలిచిపోయాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement