• Mar 02, 2026
  • NPN Log

    ఆంధ్రప్రదేశ్ : గురుకుల స్కూళ్లలో 5, 6, 7, 8 తరగతుల్లోని ఖాళీ సీట్లలో ప్రవేశానికి నిర్వహించే APRSCAT పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఇవాళ ప్రారంభమైంది. 51 విద్యాలయాల్లో 5వ తరగతి సీట్లు 4080, ఇతర తరగతుల సీట్లు 1844 ఉన్నాయి. CAT మెరిట్‌, రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తారు. దరఖాస్తు గడువు మార్చి 31 కాగా ఏప్రిల్ 24న పరీక్ష ఉంటుంది. ‘https://aprs.apcfss.in’ వెబ్‌సైట్లో  అప్లై  చేయాలి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement