ఘనంగా రేగ గ్రామంలో చింతాలమ్మ తల్లి దేవాలయం ప్రారంభం
విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం రేగ గ్రామంలో చింతాలమ్మ తల్లి అమ్మవారి దేవాలయం ప్రారంభోత్సవాలు ఘనంగా జరిగాయి రెండు రోజులు పాటు హోమం మరియు పూజలు చేశారు అలాగే దేవాలయం నిర్మాణానికి గ్రామ ప్రజలు మరియు పెద్దలు భారీగా విరాళాలు ఇచ్చారు రెండవ రోజు అమ్మవారి ప్రతిష్ట అనంతరం భక్తులుకు భారీ అన్న సంతర్పణ చేశారు ఈ కార్యక్రమలో గ్రామ పెద్దలు మరియు ప్రజలు పాల్గొన్నారు










Comments