• Mar 02, 2026
  • NPN Log

    విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం రేగ గ్రామంలో గృహం ఈశ్వర స్వామి టెంపుల్ ఉంది ఈ టెంపుల్ని రెండో సింహాచలం కొండగా ఇక్కడి ప్రజలు పిలుస్తూ ఉంటారు ఎన్నో శతాబ్దాలు క్రితం పాండవులు ఈ దారిన వస్తూ ఇక్కడ వాళ్ళు ఈ గృహంగేశ్వర స్వామి కొండలో లింగాన్ని ప్రతిష్టించారని ఇక్కడ పూర్వీకులు చెప్తున్నారు అలాంటి విశిష్టత కలిగిన ఈ గుడి పూజారికి కేవలం నెలకి 500 రూపాయలు మాత్రమే జీతం ఇస్తున్నారు స్వామి పేరుమీద ఎండోమెంట్ ల్యాండ్ 15 ఎకరాలు 60 సెంట్లు భూమి ఉంది ఆ సిస్తు డబ్బులు ఇచ్చైనా పూజారికి నెల జీతం ఇవ్వాలని కోరుతున్నారు

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement