• Mar 02, 2026
  • NPN Log

    లక్కవరపుకోట: రేగ గ్రామంలో కుళాయి నీళ్లు నుండి పురుగులు వస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు చాలా రోజులు నుండి వాసనతో కూడిన కృల్లిన నీళ్లు వస్తున్నాయి అని అలాగే పురుగులు వస్తున్నాయి అని ప్రజలు చెప్తున్నారు ఈ నీళ్లు తాగితే మా ఆరోగ్యాలు ఏమవుతాయిని ఎలా తాగగలం అని వెంటనే అధికారులు స్పందించి స్వచ్ఛమైన త్రాగు నీరు ప్రజలకు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు 

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement