జూన్ నుంచి మరింత తక్కువ ధరకు ఇన్సూరెన్స్?
IRDAI డెవలప్ చేసిన బీమా సుగమ్ పోర్టల్‌లో జూన్ నుంచి జీరో కమీషన్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఏజెంట్లతో పనిలేకుండా ఇన్సూరెన్స్ సంస్థలు ఈ పోర్టల్‌కు కేవలం 5-7% ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఫలితంగా ప్రీమియమ్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. జూన్ లో వెహికల్ ఇన్సూరెన్స్ లాంచ్ కానుంది. ఇక ఆగస్టు లో హెల్త్ ఇన్సూరెన్స్, సెప్టెంబర్ లో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.









Comments