తగ్గుతున్న జననాలు.. స్కూళ్లలో చేరికపై ప్రభావం!
ఆంధ్ర ప్రదేశ్ లో జననాల రేటు నాలుగేళ్ల వ్యవధిలో 2.1 నుంచి 1.5 శాతానికి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ ప్రభావం అన్ని స్కూళ్లు, కాలేజీల్లో చేరికలపై చూపుతోంది. రాజ్యసభలో కేంద్రం ఇచ్చిన సమాధానం ప్రకారం 2024-25లో విద్యార్థులు 83.44 లక్షలుగా ఉంటే 2025-26కు ఆ సంఖ్య 83,28,448కి తగ్గింది. ఇక 1-5 క్లాసుల్లో అడ్మిషన్లు 2023-24లో 34,27,904గా ఉంటే మరుసటి ఏడాదికి ఆ సంఖ్య 32,64,668కి తగ్గిందని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.








Comments