మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు
మారుతీ సుజుకి పలు మోడళ్ల కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. బాలెనోపై క్యాష్ బెనిఫిట్ కింద రూ.15వేల వరకు, ఎక్స్‌ఛేంజ్‌పై అదనంగా రూ.15వేల వరకు బోనస్ ఇస్తున్నట్లు తెలిపింది. ఫ్రాంక్స్‌పై నగదు బెనిఫిట్ కింద రూ.40 వేలు, అదనంగా రూ.10వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఇస్తున్నామంది. XL6పై రూ.45వేలు, విటారాపై రూ.50వేలు, ఇన్విక్టోపై రూ.2 లక్షల వరకు డిస్కౌంట్ పొందొచ్చని వివరించింది. ఏప్రిల్ కే ఇవి వర్తిస్తాయి.









Comments