ఇట్స్ షో టైమ్: ‘వారణాసి’ టీమ్
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ‘వారణాసి’ సినిమా వచ్చే ఏడాది సరిగ్గా ఇదే తేదీన (ఏప్రిల్ 7) రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ మూవీ టీమ్ ఆసక్తికర పోస్ట్ చేసింది. ‘ఒకవేళ మనం ఒక ఏడాది ముందుకు జరిగితే ఈ సమయానికి మనం మూవీ చూస్తూ ఉంటాం. ఇట్స్ షో టైమ్’ అని ట్వీట్ చేసింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్, పీరియాడిక్, ఫాంటసీ అంశాలతో రానున్న ఈ సినిమాలో మహేశ్ రాముడిగా నటిస్తున్నారు.









Comments