ట్రంప్ నాయకత్వాన్ని స్వాగతించిన మోదీ
ఇజ్రాయెలీ బందీలందరినీ విడుదల చేసేందుకు హమాస్ అంగీకరించడంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘ట్రంప్ లీడర్‌షిప్‌ను స్వాగతిస్తున్నాం. గాజాలో శాంతి నెలకొల్పేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు పురోగతి సాధించడం శుభ పరిణామం. బందీల విడుదలకు ఒప్పుకోవడం కీలక ముందడుగు. శాంతి దిశగా జరిగే అన్ని ప్రయత్నాలకు భారత మద్దతు కొనసాగుతుంది’ అని ట్వీట్ చేశారు.
Comments