తీపికబురు.. రాష్ట్రంలో 17వేల పోలీస్ ఉద్యోగాలు
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. తెలంగాణ పోలీస్ శాఖలో 17వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. వీటి భర్తీకి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఇంటర్ అర్హతగల నిరుద్యోగ అభ్యర్థులు ఇప్పటినుంచే ప్రిపేర్ అయితే తప్పకుండా ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేయకుండా చదవడంపై దృష్టి పెట్టండి. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది.
Comments