దేశం విడిచి వెళ్తే 2,500 డాలర్లు: ట్రంప్
వలసదారుల పిల్లలు(14 ఏళ్లు లేదా పైబడిన) అమెరికా విడిచి వెళ్తే ఒకేసారి 2,500 డాలర్లు(దాదాపు రూ.2.5 లక్షలు) ఇస్తామని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. స్వచ్ఛందంగా దేశాన్ని విడిచివెళ్లడాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఆ పిల్లలు సొంతం దేశం చేరినట్లుగా ఇమ్మిగ్రేషన్ జడ్జి ఆమోదిస్తేనే డబ్బులు చెల్లిస్తామన్నారు. కాగా ఇది క్రూరమైన నిర్ణయమని విమర్శలు వస్తున్నాయి.
Comments