నేడు ఈ పూజ చేస్తే కర్మ ఫలాలన్నీ శుద్ధి!
ఆశ్వయుజ శుక్ల పక్షంలో త్రయోదశి తిథి శనివారం వస్తే దాన్ని ‘శని త్రయోదశి’గా పరిగణిస్తారు. ఇది అత్యంత శక్తిమంతమైన రోజు. శని దోషాలు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడేవారు నేడు శనీశ్వరుణ్ని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. నేడు 6.03PM – 8.30 PM మధ్యలో ప్రదోష పూజలు చేయాలని సూచిస్తున్నారు. ఈరోజు సాయంత్రం శనీశ్వరుడి పూజ చేస్తే శని దోషాలు తొలగిపోతాయని అంటున్నారు.
Comments