న్యూక్లియర్ ప్రోగ్రామ్లో రెండో దశకు భారత్: మోదీ
న్యూక్లియర్ ప్రోగ్రామ్లో భారత్ రెండో దశకు చేరుకుందని PM మోదీ ప్రకటించారు. తమిళనాడు కల్పాక్కంలోని ప్రొటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీ స్థాయికి చేరుకుందని వెల్లడించారు. ఈ రియాక్టర్ తాను వినియోగించే ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. న్యూక్లియర్ ప్రోగ్రామ్ మూడో దశలో థోరియం నిల్వలను ఉపయోగించి విద్యుత్తును తయారు చేసేందుకు ఇది పునాది వేసిందని పేర్కొన్నారు.










Comments