పెండింగ్ చలాన్లు ఉంటే డబ్బులివ్వరా: పేర్ని నాని
ఆంధ్ర ప్రదేశ్ : ఎన్నికల్లో ఆటోడ్రైవర్లు అందరికీ రూ.15 వేలు ఇస్తామని ఇప్పుడు కొందరికే డబ్బులిచ్చారని మాజీమంత్రి పేర్ని నాని ఆరోపించారు. ‘పెండింగ్ చలాన్లు ఉంటే డబ్బులు వేయరా? సవాలక్ష నిబంధనలు పెట్టి డబ్బులు ఇస్తారా? ఆటో డ్రైవర్లకు సాధికార సంస్థ ఏర్పాటు చేస్తానని చేయలేదు. వారి పిల్లల చదువుకు విద్యా రుణాలు, వాహనాలు కొనుగోలు చేసేందుకు రుణాలు, హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తానన్నారు’ అని గుర్తు చేశారు.
Comments