ప్రభుత్వం పట్టించుకోలేదు.. మహిళలే రోడ్డేయించారు!
ప్రభుత్వ నిర్లక్ష్యానికి విసిగిపోయిన ఝార్ఖండ్‌కు చెందిన 25 మంది మహిళలు తమ గ్రామానికి రోడ్డు వేసేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. ప్రజాప్రతినిధులను వేడుకున్నా ఫలితం లేకపోవడంతో ప్రభుత్వం ప్రతినెలా ఇచ్చే ₹2,500తో పాటు మరో ₹50వేలు పోగేశారు. వాటితో మట్టిరోడ్డు నిర్మించారు. తమ సంకల్పాన్ని కార్యాచరణలో పెట్టి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించిన వీరిపై ప్రశంసలొస్తున్నాయి.
Comments