• Oct 05, 2025
  • NPN Log

    ట్రెండ్‌కు తగ్గట్లు పేరు పెట్టడం కత్తిమీద సామే. అందుకే అలాంటి పేర్లను వెతికి సూచించే ఓ జాబ్ ఉందనే విషయం మీకు తెలుసా? అమెరికా లో ‘బేబీ నేమర్’ అనే ప్రత్యేకమైన ఉద్యోగం ఉంది. టేలర్ A. హంఫ్రీ అనే మహిళ పదేళ్ల క్రితం సరదాగా ఈ వృత్తిని స్టార్ట్ చేసి 2020లో ఒక్కో క్లయింట్‌ నుంచి $1,500 వసూలు చేశారు. ప్రస్తుతం సంపన్నుల పిల్లలకు పేర్లు పెట్టి లక్షలు పొందుతున్నారు. ఇలా నెలకు $30K(రూ.26లక్షలు) సంపాదిస్తున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement