ఫౌండేషన్ రాసుకుంటే ఇలా అవుతోందా?
మేకప్‌లో ముఖ్యమైన పార్ట్ అయిన ఫౌండేషన్ ఎంపికలో కొన్ని పొరపాట్లు చేయడం వల్ల ముఖం డల్‌గా మారుతుందంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే కొన్న టిప్స్ పాటించాలి. మీ షేడ్ కన్నా లైటర్ షేడ్ ఎంచుకుంటే ఫ్లేకీగా కనిపిస్తుంది. స్కిన్ కేర్, ఫౌండేషన్ సేమ్ బేస్డ్‌వి తీసుకోవాలి. కొన్ని ఫౌండేషన్స్ స్కిన్ ఆయిల్స్‌తో కలిసి టైమ్ గడిచేకొద్దీ ఆక్సిడేషన్ చెందుతాయి. కాబట్టి లాంగ్ లాస్టింగ్ ఫౌండేషన్ ఎంచుకోవాలి.










Comments